Pot
 
 
President's Message
 

Namaskaram,

Welcome and thank you for visiting the official website of Telugu Association of South Florida (TASF).

One of the main objectives and purposes of TASF is to be socially active in the community and promote cultural, literary, sports and educational events. TASF has raised funds for natural disasters and organized cultural and sports events all around the year. TASF organizes one event every month including Ugaadi, Dipawali and Sankranthi celebrations and encourages everyone to participate in these events and demonstrate their talents.

TASF works along the sides of other Indian organizations to organize Independence Day and other Charity Events.

My goal is to build an interactive community. To that end I urge you to provide feedback using any of these channels: Send us an email tasf@tasf.net

- Rao Bandarupalli

 

నమస్కారం,

దక్షిణ ఫ్లోరిడా తెలుగు అసోసియేషన్ (TASF) వారి అధికారిక వెబ్ సైట్ సందర్శించినందుకు ధన్యవాదాలు. TASF యొక్క ప్రధాన లక్ష్యం సమాజంలో సామాజికంగా క్రియాశీలమైన మరియు, సాంస్కృతిక, సాహిత్య, క్రీడలు మరియు విద్యా కార్యక్రమములను ప్రోత్సహించడం. TASF ప్రకృతి వైపరీత్యలకు సహాయ నిధులు సేకరించడం మరియు ప్రతి సంవత్సరం సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం. TASF ఉగాది, దీపావళి మరియు సంక్రాంతి వేడుకలను నిర్వహించడం మరియు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అందరిని ప్రోత్సహిస్తుంది.

TASF స్వాతంత్ర్య దినోత్సవం మరియు ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడానికి ఇతర భారతీయ సంస్థలతో కలసి పనిచేస్తుంది.

నా లక్ష్యం దక్షిణ ఫ్లోరిడా తెలుగు వారందరినీ ఒక సంఘం గా నిలిపి ఒకరికి ఒకరు సహాయ పడునట్లు చూడటం. మీ అమూల్యమైన సలహాలను మాకు ఇమెయిల్ (tasf@tasf.net) చేయగలరు.

ఇట్లు
రావు బండారుపల్లి

 
OUR ANDHRA PRADESH
Hyderabad
Royal, romantic are just a few terms to describe Hyderabad, but one has to be present here to. Read more
Visakhapatnam
Beautiful blue ocean, sparkling beaches... this second largest city of Andhra Pradesh.
Read more
Tirupati
Tirupati is the town at the foot of the seven hills, Tirumala is the temple township located on top
Read more
More Destinations